- బెల్లంతో మిరియాలపొడి కలిపి తింటే గొంతు నెప్పి తగ్గుతుంది.
- బెల్లం, చింతపండు కలిపి ఉడికించి పట్టు వేస్తే నెప్పులు తగ్గుతాయి.
- బెల్లం, అల్లం రసం కలిపి తాగితే శ్లేష్మం హరిస్తుంది.
- బెల్లం, ఉమ్మెత్త, వాము నేతితో ఉడికించి కడితే పిల్లలకు వచ్చిన కురుపులు తగ్గిపోతాయి.
- జిలేబి చేసిన బెల్లపు పాకం రెండు మూడు పూటలా తాగితే జిగట విరోచనాలు కట్టుబడతాయి.
- అన్నంలో బెల్లం కలుపుకొని తింటే గాయాలకు చీము పట్టదు.
- వాము, శొంఠి, జీలకర్ర చూర్ణం చేసి బెల్లంతో కలిపి తింటే అజీర్ణం పోయి జీర్ణశక్తి కలుగుతుంది.
- శొంఠి, మిరియాలు, సైO ధవ లవణం చూర్ణం చేసి బెల్లం పాకంతో కలిపి తాగితే పిల్లలకు తరచూ వచ్చే పొడి దగ్గు తగ్గుతుంది.
- బెల్లం, సున్నం కలిపి పట్టు వేస్తే గాయాలు, మచ్చలు కూడా తగ్గుతాయి.
- పత్తి పూలతో కాషాయం కాచి , చలార్చి, బెల్లం కలిపి తాగితే ఋతుబద్ధం పోతుంది.
Collection of Worldwide Recipes, Indian culture, Home Remedies & General Knowledge, Health Benefits
February 03, 2018
BENEFITS WITH JAGGERY
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment