June 29, 2018

HUMAN BODY (ENGLISH TO TELUGU)

SL NO
ENGLISH
TELUGU
1
Body
 శరీరము 
2
Organ
 అవయం 
3
Head
 తల 
4
Hair
 జుట్టు 
5
Tuft
పిలక జుట్టు  
6
Curls
 ఉంగరాల జుట్టు 
7
Skull
 పుఱ్ఱె 
8
Eye
 కన్ను 
9
Eye lid
 కంటిరెప్ప 
10
Eye lash
 కంటిరెప్ప వెంట్రుకలు 
11
Eye brow
 కనుబొమలు 
12
Eye ball
 కనుగ్రుడ్డు 
13
Iris
 నల్లగ్రుడ్డు 
14
Tears
 కన్నీళ్లు 
15
Ear
చెవి  
16
Ear drum
 చెవి గూబ 
17
Nose
 ముక్కు 
18
Nostrils
 ముక్కు రంధ్రములు 
19
Forehead
 నొసలు 
20
Temple
కణత  
21
Mouth
 నోరు 
22
Palate
 అంగిలి 
23
Tongue
నాలుక  
24
Gums
 పంటి చిగుర్లు 
25
Tooth
 పన్ను 
26
Teeth
 పళ్ళు 
27
Throat
 గొంతు 
28
Lip
 పెదవి 
29
Upper lip
 పై పెదవి 
30
Lower lip
 క్రింది పెదవి 
31
Jaw
 దౌడ 
32
Cheek
 చెంప 
33
Chin
 గడ్డం 
34
Beard
 గడ్డపు జుట్టు 
35
Moustache
 మీసం 
36
Whiskers
 చెంపల జుట్టు 
37
Face
 ముఖము 
38
Neck
మెడ  
39
Shoulder
 భుజం 
40
Arm
 బాహువు 
41
Arm pit
 చంక 
42
Fore arm
 ముంజేయి 
43
Hand
 చెయ్యి 
44
Elbow
 మోచెయ్యి 
45
Wrist
 మణికట్టు 
46
Finger
 వ్రేలు 
47
Thumb
బొటన వ్రేలు  
48
Middle finger
మధ్య వ్రేలు  
49
Ring finger
 ఉంగరపు వ్రేలు 
50
Little finger
 చిటికెన వ్రేలు 
51
Fore finger
 చూపుడు వ్రేలు 
52
Chest
 వక్షము 
53
Breast
 రొమ్ము 
54
Bust
 తల నుండి రొమ్ము వరకు గల శరీర భాగం 
55
Trunk
 మొండెం 
56
Stomach
 కడుపు 
57
Belly
 పొట్ట 
58
Back
 వీపు 
59
Naval
బొడ్డు  
60
Waist
 నడుము 
61
Buttocks
 పిరుదులు 
62
Hip
 తుంటి 
63
Groins
 గజ్జలు 
64
Leg
కాలు 
65
Thigh
తొడ 
66
Lap
ఒడి 
67
Knee
మోకాలు 
68
Knee pans
మోకాలి చిప్పలు 
69
Calf
కాలి  పిక్క 
70
Foot
పాదము 
71
Feet
పాదములు 
72
Ankle
చీలమండ 
73
Heel
మడమ 
74
Sole
పాదము అడుగు భాగము 
75
Toes
కాలివ్రేళ్లు 
76
Knuckles
వేలి కణుపులు 
77
Nail
గోరు 
78
Skin
చర్మము 
79
Complexion
వర్చస్సు 
80
Flesh
మాంసం 
81
Fat
క్రొవ్వు 
82
Muscle
కండరము 
83
Bone
ఎముక 
84
Blood
రక్తము 
85
Blood vessels
రక్త నాళములు 
86
Back bone
వెన్నెముక 
87
Joint
కీలు 
88
Artery
ధమని (శుద్ధ రక్త నాళము )
89
vein
సిర ( కలుష రక్త నాళము)

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0