Ingredients:
Tender tamarind leaves (chinta chiguru) - 1 cup
Coconut - 1 cup (cut into small pieces)
Red chillies - 10
Salt to taste
Turmeric - 1/4 tsp
Asafoetida - 1/4 tsp
Oil - 2 tsp
Method:
చింత చిగురు కొబ్బరి పచ్చడి
Tender tamarind leaves (chinta chiguru) - 1 cup
Coconut - 1 cup (cut into small pieces)
Red chillies - 10
Salt to taste
Turmeric - 1/4 tsp
Asafoetida - 1/4 tsp
Oil - 2 tsp
Method:
- Remove the stems and clean the leaves. Drain.
- Heat one tsp of oil; add red chillies, cumin seeds and asafoetida and fry for two minutes. Remove.
- Add the remaining oil to the pan and fry the tamarind leaves until tender.
- Cool and grind all the ingredients to make chutney. Use little water to fine chutney.
- Serve with rice.
చింత చిగురు కొబ్బరి పచ్చడి
కావలిసిన వస్తువులు:
చింత చిగురు - 1 కప్
కొబ్బరి - 1 కప్
ఎండు మిర్చి - 10
జీలకర్ర - 1 tsp
పసుపు - 1/4 tsp
ఉప్పు - సరిపడా
ఇంగువ - చిటికెడు
నూనె - 2 tsp
తయారీ:
- చింత చిగురు ఈనెలు, కాడలు తీసి కడిగి పెట్టుకోవాలి.
- కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో 1 tsp నూనె వేడి చేసి ఎండు మిర్చి, ఇంగువ, జీలకర్ర వేసి వేగిన తరువాత తీసి అదే బాణలిలో మిగిలిన నూనె పోసి చింత చిగురు వేసి మెత్తపడేవరకు వేయించి తీసుకోవాలి.
- అన్ని కలిపి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment