సొర చేప వేపుడు
కావలిసిన వస్తువులు:
సొర చేప - 1 kg
ఉల్లి పాయలు - 4
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp
ధనియాలు - 2 tsp
పచ్చి మిర్చి - 6
గస గసాలు - 1 tsp
పసుపు - 1 tsp
కారం - 1 tbsp
ఉప్పు సరిపడినంత
నూనె - 3 tbsp
లవంగాలు - 3
యాలకులు - 3
దాల్చిన చెక్క - 3
కొత్తిమీర - 1/4 cup
కరివేపాకు
తయారీ:
కావలిసిన వస్తువులు:
సొర చేప - 1 kg
ఉల్లి పాయలు - 4
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp
ధనియాలు - 2 tsp
పచ్చి మిర్చి - 6
గస గసాలు - 1 tsp
పసుపు - 1 tsp
కారం - 1 tbsp
ఉప్పు సరిపడినంత
నూనె - 3 tbsp
లవంగాలు - 3
యాలకులు - 3
దాల్చిన చెక్క - 3
కొత్తిమీర - 1/4 cup
కరివేపాకు
తయారీ:
- సొర చేపను శుబ్రముగా కడిగి పెద్ద ముక్కలుగా కోసి గిన్నిలో నీళ్ళు పోసి 10 ని ఉడికించాలి. ఉడికిన తరువాత ఫై పొట్టు ,ముళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి
- ఉల్లి, మిర్చి ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
- చేప ముక్కలని పొడి చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లులి ముద్దా, పొడి మసాలా బాగా కలపాలి.
- పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి
- అందులో చేప పిడుపుని వెఇ బాగా వేపి తరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి
No comments:
Post a Comment