రొయ్యల ఆవకాయ
కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో
మెత్తని ఉప్పు - 100 గ్రా
పచ్చి కారం - 100గ్రా
నిమ్మకాయ రసం - 1 cup
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp
ఆవ పిండి - 100 గ్రా
నూనె - 500గ్రా
తయారీ:
కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో
మెత్తని ఉప్పు - 100 గ్రా
పచ్చి కారం - 100గ్రా
నిమ్మకాయ రసం - 1 cup
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp
ఆవ పిండి - 100 గ్రా
నూనె - 500గ్రా
తయారీ:
- రొయ్యలను శుబ్రపరుచుకోవలెను.
- బాణలి పెట్టి అందులో సగం నూనె పోసి కాగిన తరువాత రొయ్యలు వేసి ఎర్రగా వేయించాలి.
- బాణలి లోనే రొయ్యలు వుంచి చల్లారిన తరువాత క్కరం, ఆవ పిండి, ఉప్పు, పసుపు, మిగిలిన నూనె, నిమ్మ రసం, వలిచిన వెల్లులి గబ్బాలు వేసి బాగా కలిపి జాడీలో వెయ్యాలి.
- మరుసటి రోజు మళ్ళి కలిపి ఉప్పు సరి చూసుకొని చాలక పోతే కలపలి.
- రొయ్యల ఆవకాయ రెడీ
No comments:
Post a Comment