June 11, 2015

BANANA STEM VADA (AARATI DOOTA VADALU)

Ingredients:
Banana stem - 1
Channa dal -  250 gms
Urad dal - 60 gms
Coconut - 1/4
Green chillies - 7-8 or as per taste
Salt to taste
Coriander leaves - small bunch
Ghee for frying

Method:

  • Soak channa dal and urad dal for 2 hours. Wash and grind dal's separately with little water to make paste.
  • Grate the coconut and chop green chillies and coriander leaves.
  • Cut banana stem into round pieces; then chop them finely.
  • Now mix all the ingredients.
  • Heat oil; make vada's and deep fry till golden.
  • Remove and transfer to kitchen towel.
  • Serve hot.

                              ఆరటి దూట వడలు 

కావలిసిన వస్తువులు:
ఆరటి దూట - 1 మూరెడు 
సెనగ పప్పు - 250 గ్రా 
మినప పప్పు - 60 గ్రా
 కొబ్బరి - 1/4 చిప్ప 
పచ్చి మిర్చి - 7-8
ఉప్పు - సరిపడా 
కొత్తిమీరా - చిన్న కట్ట 
నెయ్యి 

తయారీ:
  • సెనగ పప్పు, మినప పప్పు విడి విడిగా 2 గంటలు నానపెట్టుకోవాలి.  తరువాత కడిగి వాటిని విడిగా రుబ్బుకోవాలి. 
  • కొబ్బరి తురుముకొవాలి. పచ్చి మిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి   పెట్టుకోవాలి
  • ఆరటి దూట  చక్రాలుగా తరిగి  నీళ్ళలో వేసి వాటిని చిన్న ముక్కలుగా తరిగి పిండి, మిగిలిన వస్తువులుతో బాగా కలుపుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి పిండిని వడలుగా చేసుకొని ఎర్రగా వెయుంచుకోవాలి. 
  • వేడిగా వీటిని వడ్డించండి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0