October 11, 2015

ONION PICKLE (ULLIPAYA NILVA PACHCHADI)


Ingredients:
Onion slices - 4 cups
Tamarind - 1 cup
Salt - 1/2 cup
Jaggery - 3/4 cup
Chilli powder - 1 cup
Fenugreek seeds -  2 tsp
Mustard seeds - 1 tsp
Turmeric - 1 tsp
Asafoetida - 1/4 tsp
Oil - 1/2 cup
Curry leaves - few

Method:

  • Dry roast half of the fenugreek, mustard and asafoetida. Cool and grind to make powder.
  • Grind onions, tamarind, jaggery and salt together to make paste. Take the jar cleaned water and keep aside.
  • Heat oil in thick bottom pan; add mustard, fenugreek, asafoetida and curry leaves and allow them to splutter.
  • Add onion paste and water and mix well. Cook till the mixture is thicken.
  • remove and let it cool.
  • Then add chilli powder, ground masala and turmeric. Mix well.
  • Store in airtight container up to 6 months.
  • Serve with Dosa or Idly.




         ఉల్లి పచ్చడి 

కావలిసిన వస్తువులు:
ఉల్లి పాయ ముక్కలు - 4 కప్పులు
చింత పండు - 1 కప్ 

ఉప్పు - 1/2 కప్ 
బెల్లం - 3/4 కప్ 
కారం - 1 కప్
మెంతులు - 2 చెంచా 
ఆవాలు - 1 చెంచా 
పసుపు - 1 చెంచా 
ఇంగువ - చిటెకెడు 
నూనె - 1/2 కప్ 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:

  • సగం ఆవాలు, మెంతులు, ఇంగువ వేయించి దంచి పక్కన పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకొవలి.  కడిగిన నీళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి . 
  • బాణలిలో నూనె వేడి చేసి మిగిలిన  ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి, వేగిన తరువాత ఉల్లి ముద్దా, కడిగిన నీళ్ళు వేసి గట్టిగా అయ్యేవరకు ఉడికించి దించుకొవలి. 
  • అది చల్లారిన తరువాత అందులో దంచిన పొడి, పసుపు, కారం కలిపి జాడీలో పెట్టుకోవాలి. 
  • ఇది 6 నెలలు నిలవ ఉంటుంది.. 
  • అన్ని టిఫిన్లలోకి బాగుంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0