May 14, 2016

PULLATLU

                 పుల్లట్లు 
కావలిసిన వస్తువులు:
బియ్యం - 500 గ్రా
మినపప్పు - 250 గ్రా
పచ్చిమిరపకాయలు - 10
ఉల్లిపాయలు - 2
ఉప్పు

తయారీ:

  • బియ్యం, పప్పు కలిపి 6 గంటలు నానపెట్టి శుబ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన పిండిని ఒక రోజు పులవ పెట్టాలి. 
  • మరుసటి రోజు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, ఉప్పు దంచి పిండిలో కలుపుకోవాలి. 
  • పెనం మీద కొద్దిగా నూనె వేసి గరిటెడు పిండి వేసి అట్టు లాగా వేసి రెండు వేపుల కాల్చుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0