సగ్గుబియ్యం జంతికలు
కావలిసిన వస్తువులు:
బియ్యం - 4 గ్లాసులు
నువ్వులు - 2 tbsp
సగ్గుబియ్యం - 1 గ్లాస్
వెన్న - 1 tbsp
వాము - 2 tsp
ఉప్పు, కారం - సరిపడా
నూనె
తయారీ:
కావలిసిన వస్తువులు:
బియ్యం - 4 గ్లాసులు
నువ్వులు - 2 tbsp
సగ్గుబియ్యం - 1 గ్లాస్
వెన్న - 1 tbsp
వాము - 2 tsp
ఉప్పు, కారం - సరిపడా
నూనె
తయారీ:
- బియ్యం, నువ్వులు, సగ్గుబియ్యం కలిపి మిషన్లో మెత్తగా పిండి పట్టించి జల్లించి పెట్టుకోవాలి.
- వాము, ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి.
- ఒక పెద్ద గిన్నిలో పిండి, వాము పొడి, కారం, వెన్న వేసుకొని బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి గట్టిగా కలిపి పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత జంతికల గొట్టంలో పిండి సరిపడా పెట్టికొని నూనెలో చక్రలవలె వత్తాలి.
- వేగిన తరువాత తీసి ఇదే విధంగా మిగిలిన పిండితో చేసుకోవాలి.
- ఆరిన తరువాత డబ్బాలో పెట్టుకొంటే 15 రోజులు నిల్వ ఉంటాయి.
No comments:
Post a Comment