Ingredients:
Rice - 500 gms
Cabbage - 250 gms
Onions - 2
Green peas - 1/2 cup
Turmeric - 1/4 tsp
Salt to taste
Cloves - 4
Oil - 4-5 tbsp
For Spice paste:
Onions - 2
Garlic cloves - 15
Ginger - small piece
Cloves -6
Cinnamon sticks - 2-3
Coriander leaves - small bunch
Method:
Rice - 500 gms
Cabbage - 250 gms
Onions - 2
Green peas - 1/2 cup
Turmeric - 1/4 tsp
Salt to taste
Cloves - 4
Oil - 4-5 tbsp
For Spice paste:
Onions - 2
Garlic cloves - 15
Ginger - small piece
Cloves -6
Cinnamon sticks - 2-3
Coriander leaves - small bunch
Method:
- Grind all the ingredients to make fine paste.
- Finely chop cabbage and onions.
- Wash and soak the rice for 15 minutes.
- Heat the oil i thick bottom pan, add cloves and fry it.
- Add chopped onions and fry until light brown.
- Add ground paste and fry till oil floats.
- Then add peas, cabbage, salt and turmeric. Cook for 3-4 minutes.
- Add rice and stir well.
- Add enough water and close the lid. Cook until rice is done.
- Serve with raita.
క్యాబేజీ రైస్
కావలిసిన వస్తువులు:
బియ్యం - 500 గ్రా
క్యాబేజీ - 250 గ్రా
ఉల్లిపాయలు - 2
బఠాణి - 1/2 కప్
పసుపు - 1/4 tsp
ఉప్పు
నూనె - 4-5 tbsp
లవంగాలు - 4
మసాలా ముద్ద:
ఉల్లిపాయలు - 2
వెల్లులి రేకలు - 15
అల్లం - చిన్న ముక్క
లవంగాలు - 6
దాల్చిన చెక్క - 2-3 ముక్కలు
కొత్తిమీర - చిన్న కట్ట
తయారీ:
- మసాలా ముద్ద కి కావలిసిన వస్తువులు అన్ని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యం కడిగి నానపెట్టుకోవాలి.
- ఉల్లిపాయలు,క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- పెద్ద గిన్నిలో నూనె వేడి చేసి లవంగాలు వెయ్యాలి. ఆవి వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయుంచుకోవాలి.
- అందులో మాసాల ముద్ద వేసి పచ్చి వాసన పొయ్యేవరకు వేయుంచుకోవాలి.
- అందులో క్యాబేజీ, బఠాణి, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి.
- బియ్యం కూడా వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నం ఉడికించుకోవాలి.
- ఇది ఉల్లిపాయ పెరుగు చట్నీతో బాగుంటుంది.
No comments:
Post a Comment