September 25, 2016

SPRING ONION CURRY

Ingredients:
Spring onions - 20 gms
Onions - 2
Tomatoes - 2
Ginger - 1 tsp (grated)
Green chillies - 2 (chopped)
Turmeric - 1/4 tsp
Salt to taste
Chilli powder - 1 tsp
Coriander powder - 1 tsp
Garam masala - 1/6 tsp
Cumin seeds - 1/4 tsp
Oil - 1 tbsp

Method:

  • Heat the oil; fry cumin seeds.
  • Add green chillies, ginger and chopped onions; fry until golden brown.
  • Add chopped tomato and cook until tomatoes are soft.
  • Add chopped spring onions, salt, turmeric, chilli powder, coriander powder, garam masala.
  • Mix well; add 1/2 cup of water and close the lid.
  • Cook in low flame until done.

ఉల్లికాడల కూర 

కావలిసిన వస్తువులు:
ఉల్లి కాడలు - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
టమాటో - 2
పచ్చిమిర్చి - 2
అల్లం- చిన్న ముక్క 
పసుపు- 1/4 tsp 
ఉప్పు 
కారం - 1 tsp 
ధనియాల పొడి - 1 tsp 
గరం మసాలా - 1/4 tsp 
జీలకర్ర - 1/4 tsp 
నూనె - 1 tbsp 

తయారీ:
  • బాణలిలో నూనె కాగిన తరువాత జీలకర్ర వేయించాలి. 
  • అందులో తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • తరిగిన టమాటో వేసి ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి. 
  • అందులో తరిగిన ఉల్లికాడలు, పసుపు, ఉప్పు, కార, ధనియాలపొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఒక అర కప్పు నీళ్లు పోసి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి.
Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0