చింతకాయ రొయ్యల కూర
కావలిసిన వస్తువులు:
రొయ్యలు- 500 గ్రా
లేత చింతకాయలు - 200 గ్రా
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 10
ఉప్పు
పసుపు- 1/2 tsp
కారం - 2 tsp
నూనె - 4 tbsp
తయారీ:
కావలిసిన వస్తువులు:
రొయ్యలు- 500 గ్రా
లేత చింతకాయలు - 200 గ్రా
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 10
ఉప్పు
పసుపు- 1/2 tsp
కారం - 2 tsp
నూనె - 4 tbsp
తయారీ:
- రొయ్యలు వొలిచి కడిగి పసుపు, ఉప్పు చల్లి పక్కన పెట్టుకోవాలి.
- చింతకాయలు మెత్తగా తొక్కుకోవాలి. అప్పుడు గింజలు తీసివేయాలి.
- ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి రొయ్యలు 2-3 ని లు వేయుంచుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతకాయ ముద్దా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
- వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ఒక కప్ నీళ్లు పోసి ఇగిరిన తరువాత దించుకోవాలి.
No comments:
Post a Comment