రవ్వ లడ్డు
కావలిసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1 కప్
పంచదార పొడి - 2/3 కప్
జీడిపప్పు ముక్కలు - 1 tbsp
కిస్మిస్ - 1 tsp
నెయ్యి- 2-3 tbsp
వేడి పాలు
తయారీ:
కావలిసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1 కప్
పంచదార పొడి - 2/3 కప్
జీడిపప్పు ముక్కలు - 1 tbsp
కిస్మిస్ - 1 tsp
నెయ్యి- 2-3 tbsp
వేడి పాలు
తయారీ:
- జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఒక చెంచా నేతిలో రవ్వ దోరగా వేయుంచుకోవాలి.
- వేగిన తరువాత దించి అందులో పంచదార పొడి, కరిగిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి.
- అవసరం అయితే కొద్దిగా వేడి పాలు చల్లి లడ్డులు చేసుకోవాలి.
- ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు
No comments:
Post a Comment