December 31, 2016

CARROT MOONG DAL CURRY

Ingredients:
Carrots - 250 gms
Moong dal - 2 tbsp (soaked for 30 minutes)
Fresh coconut - 1/4 cup (grated)
Green chilli paste - 1 tbsp
Salt to taste
Turmeric -1/4 tsp
Mustard seeds -  1/4 tsp
curry leaves - few
Oil - 1 tbsp
Coriander leaves- 1 tbsp

Method:

  • Peel and cut the carrots into small pieces.
  • Heat the oil in kadai, add mustard and curry leaves; allow them to crackle.
  • Add carrot pieces, chilli paste and stir fry for 3-4 minutes.
  • Then add soaked moong  dal, salt and turmeric.
  • cook in low flame until carrot and dal almost tender but not soft.
  • Add grated coconut; mix well and cook another 3-4 minutes.
  • Lastly add coriander leaves.

క్యారెట్ పెసర పప్పు కూర 

కావలిసిన వస్తువులు:
క్యారెట్ - 250 గ్రా 
పెసరపప్పు - 2 tbsp 
పచ్చి కొబ్బరి - 1/4 కప్ 
పచ్చిమిర్చి ముద్ద - 1 tbsp 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
ఆవాలు  -1/4 tsp 
కరివేపాకు 
నూనె - 1 tbsp
కొత్తిమీర 

తయారీ:
  • క్యారెట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేగిన తరువాత క్యారెట్ ముక్కలు,పచ్చిమిర్చి వేసి 3-4 ని లు వేయుంచుకోవాలి. 
  • అందులో నానపెట్టిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి ముక్క మెత్తపడేవరకు  సన్నని సెగ మీద వేయుంచుకోవాలి. 
  • అందులో పచ్చి కొబ్బరి వేసి కలిపి మగ్గనిచ్చి దించుకోవాలి. 
  • చివరకి కొత్తిమీర వేసి వడ్డించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0