March 11, 2017

TEASEL GOURD SWEET AND SOUR CURRY (AAKAKARAKAYA PULUSU)

Ingredients:
Teasel gourd- 1/2 kg
tamarind - lemon size
Salt to taste
Turmeric - 1/4 tsp
Chilli powder - 2 tsp
Jaggery  - small piece
Rice flour - 2 tsp

For Talimpu:
Oil - 1 tbsp
Red chillies- 2
Mustard, cumin and fenugreek seeds -  1/2 tsp
Urad dal - 1/4 tsp
Channa dal - 1/4 tsp
Curry leaves

Method:

  • Wash and cut gourd into round slices.
  • Soak and extract tamarind juice.
  • Put gourd pieces, salt, turmeric, salt, chilli powder and tamarind juice in a vessel and bring it to boil.
  • When it is almost done add rice flour paste (rice flour added in little water) and grated jaggery. Cook for 2 minutes.
  • Heat the oil; add all talimpu ingredients and allow it to crackle.
  • Pour this over curry.




ఆకాకరకాయ పులుసు 


కావలిసిన వస్తువులు:
ఆకాకరకాయలు - 500 గ్రా
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు
పసుపు - 1/4 tsp
కారం - 2 tsp
బెల్లం - చిన్న ముక్క
బియ్యం పిండి - 2 tsp

తాలింపు:
నూనె- 1 tbsp
ఎండు మిర్చి - 2
ఆవాలు, జీలకర్ర, మెంతులు - 1/2 tsp
 మినపప్పు - 1/4 tsp
సెనగ పప్పు - 1/4 tsp

తయారీ:

  • ఆకాకరకాయలు కడిగి చక్రాలుగా కోసి పెట్టుకోవాలి. 
  • చింతపండు నానపెట్టి రసం తీసి పెట్టుకోవాలి. 
  • ఒక గిన్నిలో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు రాజం వేసి ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి. 
  • బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి, బెల్లంతో పాటు కూరలో వేసి రెండు ని లు ఉడికించాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత పులుసులో దిమ్మరించుకోవాలి. 
  • ఈ కూర అన్నంతో చాలా బాగుంటుంది. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0