April 19, 2017

MANGO COCONUT CHUTNEY

Ingredients:
Mango -1 (small)
Coconut - 1/2
Red chillies - 15
Salt to taste
Sugar - 1/2 tsp
Turmeric - 1/2 tsp
Asafoetida - pinch
Oil - 4 tsp
Mustard - 1/4 tsp
Curry leaves - few

Method:

  • Peel and cut mango into small pieces. Grate or finely chop coconut.
  • Dry roast the red chillies.
  • Now grind mango, coconut, red chillies, salt, turmeric,salt, sugar and asafoetida together to make chutney.
  • Heat oil; fry mustard and curry leaves until it crackle.
  • Pour it over chutney. Mix well.

మామిడికాయ కొబ్బరి పచ్చడి 


కావలిసిన వస్తువులు:
మామిడికాయ - 1 (చిన్నది )
కొబ్బరి చిప్ప - 1
ఎండు మిరపకాయలు - 15
పసుపు  -1/2 tsp 
ఉప్పు 
పంచదార - 1/2 tsp 
ఇంగువ - చిటికెడు 
నూనె - 4 tsp 
ఆవాలు - 1/4 tsp 
కరివేపాకు 

తయారీ:
  • మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొబ్బరి తురుముకోవాలి. 
  • ఎండు మిర్చి వేయించి వాటితో మామిడి , కొబ్బరి, పసుపు, ఉప్పు, పంచదార, ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తరువాత పచ్చడిలో కలుపుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0