Skip to main content

CHINNA CHEPALU - CHINTAKAYA (SMALL FISH WITH TAMARINDS)

Ingredients:
Small fish - 500 gms
tender tamarinds - 100 gms
Onions -2
Green chillies- 5
turmeric - 1/2 tsp
Chilli powder - 3 tsp
Oil - 3 tbsp

Method:
  • Clean and wash the fish and keep aside.
  • Grind onion, green chillies and tamarind to paste.
  • Heat the oil in pan, add fish, ground paste, salt, turmeric and chilli powder.
  • Stir for few minutes.
  • Add enough water and cook till done and water completely absorbed.

చిన్న చేపలు - చింతకాయ 

కావలిసిన వస్తువులు:
చిన్న చేపలు - 500 గ్రా 
లేత చింతకాయలు - 100 గ్రా 
ఉల్లిపాయలు- 2
పచ్చిమిర్చి - 5
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
కారం - 3 tsp 

తయారీ:
  • చిన్న చేపలు శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
  • చింతకాయలు, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి అందులో చేపలు, నూరిన ముద్ద, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి కొద్దిసేపు వేయుంచుకోవాలి. 
  • సరిపడా నీళ్లు పోసి చేప ఉడికి నీళ్లు ఇగిరిన తరువాత దించుకోవాలి. 
Post a Comment

Popular posts from this blog

Names of Indian Vegetables in English & Telugu

Sl.No English Telugu 1 Snakegourd Potlakaya (పొట్లకాయ) 2 Brinjal Vankaya (వంకాయ) 3 Yam Kanda (కంద) 4 Bottlegourd

Names of Indian Fruits in English & Telugu

Sl.No English Telugu 1 Muskmelon kharbuja (ఖర్బుజ) 2 Banana Aarati pandu (ఆరటి పండు) 3 Pineapple Anasa (అనాస) 4 Jackfruit Panasa pandu (పనస పండు) 5 Papaya

Names of Indian Spices & Lentils in English & Telugu

Sl.No English Telugu 1 Green Ginger Allam(అల్లం) 2 Garlic Velluli (వెల్లులి) 3 Mustard seeds Aavalu (ఆవాలు) 4 Cumin Seeds Cumin Seeds (జీలకర్ర)  5 Poppy Seeds Gasagasalu (గసగసాలు)