October 07, 2017

VANKAYA VEPUDU (BRINJAL FRY)

Ingredients:
Tender and fresh brinjals - 1 kg
Garlic pod - 1
Cumin seeds - 2 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Oil  - 6 tbsp
Channa dal - 1 tsp
Mustard seeds - 1/4 tsp
Cumin seeds - 1/4 tsp
Curry leaves - few

Method:

  • Wash and slit the brinjals in the middle for long brinjals or slit into four for round brinjals. Keep them in salt water for discoloring till use.
  • Grind garlic, cumin, salt, turmeric and chilli powder into powder.
  • Fill this powder into brinjals.
  • Heat the oil in pan, add channa dal,cumin and mustard, curry leaves. allow them to splutter.
  • Carefully arrange the brinjals in the pan and fry till done.
  • Serve with rice.

వంకాయ వేపుడు 

కావలిసిన వస్తువులు:
లేత వంకాయలు - 1 కిలో 
వెల్లులి పాయ - 1
జీలకర్ర - 2 tsp 
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 
నూనె - 6 tbsp 
సెనగ పప్పు - 1 tsp 
ఆవాలు - 1/4 tsp 
జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • వంకాయలు కడిగి పుచ్చులు లేకుండా చూసి సన్న కాయలు అయితే మద్యలో గాట్లు పెట్టుకోవాలి. గుండ్రపు కాయలు అయితే నాలుగు చీలికలుకోసుకోవాలి. 
  • వీటిని ఉప్పు నీళ్లలో వుంచుకొంటె రంగు మారదు. 
  • వెల్లులి, జీలకర్ర,పసుపు, ఉప్పు,కారం, కలిపి మెత్తగా పొడి చేసుకొని వంకాయల మధ్యలో పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తరువాత వంకాయలు జాగ్రత్తగా అందులో పెట్టి వేగనివ్వాలి. మగ్గిన తరువాత దించుకోవాలి. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0