Ingredients:
Coconut - 1
Jaggery - 200 gms
Rice flour - 500 gms
Ghee
Method:
Coconut - 1
Jaggery - 200 gms
Rice flour - 500 gms
Ghee
Method:
- Sieve the flour and put it on plate. Pour hot water slowly, mix well and make soft dough.
- Grate the coconut and jaggery, mix in a vessel and bring to cook. Cook until jaggery melts and mixture is hard.
- Switch off the flame and make small balls.
- Grease the palms with ghee;Cover the balls with dough and steam cook in Idli cooker for 10 minutes or until done.
- These can be offered to God Ganesh for Vinayaka Chavathi.
జిల్లేడు కాయలు/ మోదకాలు
కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయ -1
బెల్లం - 200 గ్రా
బియ్యం పిండి - 500 గ్రా
నెయ్యి
తయారీ :
- పిండి జల్లించి ప్లేటులో పోసి వేడి నీళ్ళు జల్లుతు పిండి కలుపుకోవాలి.
- కొబ్బరి, బెల్లం తురుమి, రెండు కలిపి ఒక గిన్నిలో వేసి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పేద బాగా వచ్చేదాకా త్రిప్పుతూ ఉండాలి.
- కిందకు దించి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని బియ్యం పిండి కొద్దిగా తీసుకొని అందులో ఉండలు పెట్టి కవర్ చేసుకోవాలి.
- వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- వీటిని వినాయకునికి నివెద్యంగ పెట్టుకోవాలి